నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది

నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్. 2013-14లో 2.7 శాతం ఉన్న నిరుద్యోగ రేటు.. ఇప్పుడు 8శాతానికి పెరిగిందన్నారు. యూనివర్సిటీల్లో రిక్రూట్ మెంట్స్ లేవని మండిపడ్డారు. జోనల్ వ్యవస్థను సవరించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు కోదండరామ్. ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.