CEC కి వ్యతిరేకంగా TJS మౌనదీక్ష

CEC కి వ్యతిరేకంగా TJS మౌనదీక్ష

హైదరాబాద్ , వెలుగు: రాష్ర్టంలో సర్ పక్రియను నిలిపివేయాలని టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.  

కేంద్ర ఎన్నికల కమీషన్ చట్టవ్యతిరేక విధానాలను నిరసిస్తూ  గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ జన సమితి ఆధ్వర్యంలో  నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో మౌన దీక్ష చేపడుతున్నట్లు కోదండరాం బుధవారం పత్రిక ప్రకటనలో తెలిపారు.