చర్మంపై ముడతలు  రాకూడదంటే..

V6 Velugu Posted on Aug 27, 2021

 చర్మంపై తొందరగా ముడతలు రాకూడదంటే ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు ఉన్న ఫుడ్​ తినాలి.  చేపలు, వాల్​నట్స్, గుమ్మడి గింజల్లో ఈ ఒమేగా-3-ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువ. వీటిని రోజూ తింటే చర్మం మెరుస్తుంది. ముడతలు  రావు.
 

Tagged health, life style, prevent, skin, wrinkles,

Latest Videos

Subscribe Now

More News