
హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని దాటనుంది. ఐటీ ఉద్యోగులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమీర్ ట్–హైటెక్ సిటీ రూట్ మెట్రో పరుగులు తీయనుంది. ఇప్పటికే ట్రయల్ రన్,భద్రత పరీక్షలు పూర్తి కావడంతో బుధవారం ఉదయం 9:15కు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఈ రూట్లో మెట్రో సర్వీసులను ప్రారంభించనున్నారు. ఈ రూట్‌తో కారిడార్-3 పూర్తిస్థా యిలో అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. 10 కిలో మీటర్ల అమీర్ పేట్ –హైటెక్‌సిటీ మార్గంలో అమీర్ ట్, మధురానగర్ తరుణి, యూసుఫ్ డ, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, జూబ్లీహిల్స్ చెక్ స్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్ సిటీ కలిపి 9 స్టేషన్లు ఉన్నాయి. సాయంత్రం 4 గంటల తర్వాత నుంచి ప్రజలను అనుమతిస్తారు.