పర్యాటకులకు విశాఖ పోర్టును సందర్శించే అవకాశం

పర్యాటకులకు విశాఖ పోర్టును సందర్శించే అవకాశం

విశాఖ పోర్టు ట్రస్ట్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోర్టు అధికారులు ప్రత్యేక అవకాశం కల్పించింది. ఈనెల 6,7 తేదీలలో పర్యాటకులు పోర్టును సందర్శించే అవకాశం కల్పించారు. బీచ్ రోడ్డులోని ఫిషింగ్ హార్బర్ ఆర్చ్ నుండి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సందర్శన అవకాశం కల్పించి తిరిగి మళ్ళీ ఆర్చ్ దగ్గరకు చేర్చనున్నట్లు పోర్టు అధికారులు తెలిపారు.