రూ.100కు గజం.. TRS పార్టీ ఆఫీసులకు ప్రభుత్వ స్థలాలు

రూ.100కు గజం.. TRS పార్టీ ఆఫీసులకు ప్రభుత్వ స్థలాలు

జిల్లాల వారీగా TRS పార్టీ ఆఫీసులకు 24చోట్ల గజం 100 రూపాయలకే ప్రభుత్వం స్థలాలను కేటాయించింది. ఈ మధ్య సీఎం ఆదేశాలతో హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల వివరాలన్నీ SFT లో ఇచ్చారు అధికారులు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఎన్ని ఎకరాలు, గజాల్లో ఉందొ ఇవ్వరాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు. దీంతో సీఎస్ కార్యాలయం హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాల వివరాలను ఎకరల్లోనూ, గజల్లోనూ ఇవ్వాలని అన్ని శాఖలకు అదేశాలు జారీ చేశారు. జిల్లా కార్యాలయాల భూమిపూజ కార్యక్రమ ఏర్పాట్లపై టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షించారు. ఈనెల 24న పార్టీ కార్యాలయాలకు మంత్రులు, జెడ్పీ చైర్మన్లు భూమి పూజ చేయనున్నారు.