మున్సిపల్ ఎన్నికలపై టీఆర్ఎస్ రాజకీయ కుట్ర : రాంచందర్ రావు

మున్సిపల్ ఎన్నికలపై టీఆర్ఎస్ రాజకీయ కుట్ర : రాంచందర్ రావు

మున్సిపల్ ఎన్నికలకు రిజర్వేషన్లు ప్రకటించకముందే షెడ్యూల్ ఇవ్వటం.. టీఆర్ఎస్ రాజకీయ కుట్రలో భాగమేనని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు.

మున్సిపాలిటీలను అభివృద్ధి చేయటంలో టీఆర్ఎస్ విఫలమైందన్నారు. మున్సిపాలిటీల్లో సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మున్సిపాల్టీలకు గ్రాంట్లు ఇచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు కేటాయించలేదన్నారు రాంచందర్ రావు.