బాలికకు మాయ మాటలు చెప్పి..

బాలికకు మాయ మాటలు చెప్పి..

హైదరాబాద్, వెలుగు: మైనర్​పై అత్యాచారానికి యత్నించిన యువకుడిని పోలీసులు అరెస్ట్​చేశారు. ఈ సంఘటన చాంద్రాయణగుట్ట పీఎస్​పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ కథనం ప్రకారం.. చాంద్రాయణగుట్టలోని అల్ -జూబైల్​కాలనీకి చెందిన ఓ వ్యాపారి కూతురు(11) స్థానిక స్కూల్​లో చదువుకుంటోది.

వ్యాపారి పక్క ఇంట్లో ఉండే యువకుడు సయ్యద్​సల్మాన్​-పర్వేజ్(-22) బాలికకు మాయ మాటలు చెప్పి అత్యాచారానికి యత్నించాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.