
హైదరాబాద్, వెలుగు: టీఎస్ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీగా వి. వెంకటేశ్వర్లు బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈడీగా పనిచేస్తున్న యాదగిరి రిటైర్మెంట్ పొందడంతో కరీంనగర్ జోన్‌కు చెందిన వెంకటేశ్వర్లు బదిలీపై గ్రేటర్ హైదరాబాద్ జోన్‌కు వచ్చారు.
రిటైర్ అయిన ఈడీ యాదగిరి సన్మాన సభ రాణిగంజ్‌లో జరింది. యాదగిరి దంపతులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సన్మానించారు.