డిగ్రీ, బీటెక్ అర్హతతో టీయూఎఫ్ఐడీసీలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ మాత్రమే..

డిగ్రీ, బీటెక్ అర్హతతో టీయూఎఫ్ఐడీసీలో ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు ఇంటర్వ్యూ మాత్రమే..

తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ  జులై 31.

  • పోస్టుల సంఖ్య: 12
  • పోస్టులు:  అర్బన్ ప్లానర్ 02, అర్బన్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్​పర్ట్ 09, అసోసియేట్ అకౌంటెంట్ ‌‌‌‌01. 
  • ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సివిల్ ఇంజినీరింగ్ బి.టెక్ లేదా బీఈలో ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం కూడా ఉండాలి. 
  • లాస్ట్ డేట్: జులై 31. 
  • సెలెక్షన్ ప్రాసెస్: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
  • పూర్తి వివరాలకు nium.org.in 
  • వెబ్​సైట్​లో సంప్రదించగలరు. 

►ALSO READ | రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..