విఘ్నరాయా.. విభిన్న రూపాయా.. హైదరాబాద్ సిటీలో వివిధ రూపాల్లో గణేషులు

విఘ్నరాయా.. విభిన్న రూపాయా.. హైదరాబాద్ సిటీలో  వివిధ రూపాల్లో గణేషులు

హైదరాబాద్​ సిటీ  ఫొటోగ్రాఫర్​, వెలుగు: సిటీలోని పలుచోట్ల గణేశుని మండపాల్లో వివిధ రూపాల్లో ఏర్పాటు చేసిన స్వామివారి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.  రోప్​, లాలీపాప్​, రుద్రాక్ష, సింధూర, మఖానా, మీల్​మేకర్​, సంగీత గణేశులను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.