హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్.. అప్లయ్ చేసుకోండి..

హైదరాబాద్ యూనివర్సిటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ  ద్వారా సెలెక్షన్..  అప్లయ్ చేసుకోండి..

యూనివర్సిటీ ఆఫ్​ హైదరాబాద్(UOH) సీనియర్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ అక్టోబర్ 14. 

పోస్టులు: సీనియర్ రీసెర్చ్ అసోసియేట్. 

ఎలిజిబిలిటీ: 1, 2, 3 ట్రయాజోల్స్ సంశ్లేషణపై ప్రత్యేక దృష్టితో సింథటిక్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో పీహెచ్​డీ. పీహెచ్​డీ తర్వాత రెండేండ్ల పని అనుభవం ఉండాలి. 

అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 06.

లాస్ట్ డేట్: అక్టోబర్ 14. 

సెలెక్షన్ ప్రాసెస్: పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు  ramsc@uohyd.ac.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.