ఈ హెల్త్ వర్కర్లకు హ్యాట్సప్ చెప్పాల్సిందే..

ఈ హెల్త్ వర్కర్లకు హ్యాట్సప్ చెప్పాల్సిందే..

దారిపొడవునా  మంచు గుట్టలు... వణుకు పుట్టించే చల్లని గాలులు... అలాంటి సిచ్యుయేషన్​లో అడుగు బయటపెట్టాలంటేనే భయమేస్తుంది. కానీ, వీళ్లు అంతటి చలిని సైతం లెక్కచేయకుండా డ్యూటీ చేస్తున్నారు. మంచు పరుచుకున్న ఇరుకు దారుల గుండా నడుచుకుంటూ వెళ్లి, మారుమూల ఊళ్లలోని ప్రజలకి వ్యాక్సిన్​ వేస్తున్నారు. వీళ్లంతా కాశ్మీర్​లోని బడ్గాం జిల్లాలోని హెల్త్​వర్కర్లు. వ్యాక్సినేషన్​ డ్రైవ్​లో భాగంగా ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్​ వేస్తున్నారు. చేతిలో వ్యాక్సిన్​ డబ్బాలు పట్టుకుని మంచు తోవలో వెళ్తున్న వీళ్ల ఫొటోలు నెట్​లో వైరల్​ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన వాళ్లంతా ఈ నర్సమ్మల డెడికేషన్​కి హ్యాట్సాఫ్​ చెబుతున్నారు....