కాంగ్రెస్‌‌‌‌ జిల్లా ప్రచార కార్యదర్శిగా వాసుదేవరెడ్డి

కాంగ్రెస్‌‌‌‌ జిల్లా ప్రచార కార్యదర్శిగా వాసుదేవరెడ్డి

గూడూరు, వెలుగు : కాంగ్రెస్‌‌‌‌ పార్టీ మహబూబాబాద్‌‌‌‌ జిల్లా ప్రచార కార్యదర్శిగా ఎంపీటీసీల ఫోరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేం వాసుదేవరెడ్డి ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు భరత్‌‌‌‌చందర్‌‌‌‌రెడ్డి ఆదివారం ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా వాసుదేవరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ విజయం కోసం కృషి చేస్తానని చెప్పారు. తన ఎంపికకు సహకరించిన వారందరికీ థాంక్స్‌‌‌‌ చెప్పారు.