వెలుగు ఎక్స్‌క్లుసివ్

రోడ్లన్నీ కరాబ్.. సిటీ పబ్లిక్​ ఆగమాగం

కాలనీ రోడ్ల దాకా ఇదే పరిస్థితి  మరమ్మతులను పట్టించుకోని జీహెచ్ఎంసీ వాహనాదారులకు తప్పని ఇబ్బందులు వానాకాలంలో నిషేధం ఉన్నా..  రోడ్ల త

Read More

ఇన్​చార్జి తహసీల్దార్ల బదిలీలపై యూనియన్​ లీడర్​ కన్ను

రూలింగ్​పార్టీకి అనుకూలంగా సర్దుబాటుకు యత్నం నిజామాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలోని ఎఫ్ఏసీ తహసీల్దార్ల (ఫుల్​అడిషనల్​చార్జ్)​ బదిలీల వ్యవహారంలో చక్రం

Read More

ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హామీ ఏమాయే ?

స్థలాలు లేవని, రేట్లు ఎక్కువున్నాయని తప్పించుకుంటున్న ప్రభుత్వం ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

రేవంత్‌ రెడ్డి కామెంట్లతో కాంగ్రెస్‌ అసలు రంగు బయపడ్డది : జగదీశ్ రెడ్డి

సూర్యాపేట, వెలుగు:  కరెంట్‌తో పెట్టుకోవద్దని కాంగ్రెస్‌ పెద్దలకు అర్థమైందని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి  మాట నమ్మి నా

Read More

ధరణి డేటా.. విదేశీ కంపెనీ చేతుల్లోనే

టెర్రాసిస్​ ఓపెన్​ నోటీస్​తో బయటపడ్డ వాస్తవాలు 2018 మేలో ప్రాజెక్టును దక్కించుకున్న ఐఎల్ఎఫ్ఎస్  4 నెలలకే డిఫాల్ట్ లిస్టులో చేరిన కంపె

Read More

గంజాయి మత్తులో దాడులు..!  ‌‌హత్యలు చేసేందుకూ వెనుకాడని మత్తుబాబులు

‌‌హత్యలు చేసేందుకూ వెనుకాడని మత్తుబాబులు ‌‌రోజుకో చోట ఘర్షణలు, దాడులతో హల్ చల్ రెగ్యులర్ తనిఖీలు చేస్తున్నామంటున్న పోలీసులు

Read More

వరికి కష్టకాలం.. ఆందోళనలో రైతులు

అదను దాటుతున్నా ప్రారంభంకాని నాట్లు ముదిరిపోతున్న నార్లు ఆందోళనలో పాలమూరు రైతులు మహబూబ్​నగర్, వెలుగు: తీవ్ర వర్షాభావ పరిస్థితులు వరి సాగుప

Read More

కాంగ్రెస్,​ బీఆర్ఎస్ ​నడుమ.. ముదిరిన కరెంట్​ లొల్లి

వెలుగు, నెట్​వర్క్: ఉచిత విద్యుత్​పై పీసీసీ చీఫ్​ రేవంత్ రేపిన మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఎన్నికల నేపథ్యంలో ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకు అధి

Read More

జోరుగా గంజాయి దందా.. చాపకింద నీరుల వ్యాపారం

ఉమ్మడి మెదక్ లో చాపకింద  నీరుల  వ్యాపారం  సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలో గంజాయి జోరుగా రవాణా అ

Read More

రైస్ మిల్లర్ల మాయాజాలం.. సీఎంఆర్ లో ఘరానా మోసం

రాజకీయ అండతో రెచ్చిపోయిన యాజమాన్యాలు విచారణలో వెల్లడైన అక్రమాలు ఏడు రైస్ మిల్లులకు రూ.8 కోట్లకుపైగా జరిమానా నిర్మల్, వెలుగు: నిర్మల్

Read More

రెండేండ్ల కింద ఆర్డర్.. బల్దియాకు చేరని స్వచ్ఛ వాహనాలు 

రామగుండంలో వాహనాల కొనుగోళ్లపై విజిలెన్స్‌‌ విచారణ  జాప్యానికి  బాధ్యులెవరో తేల్చని ఎంక్వైరీ రూ.7.13కోట్లతో స్వచ్ఛ ఆటోలు, కా

Read More

జహీరాబాద్ ఎంపీ బీబీపాటిల్ కు తెలుగు భాషా తంటాలు

ఇద్దరు తమిళులు ప్రపంచంలో ఎక్కడ కలుసుకున్నా తమిళంలో మాట్లాడుకుంటారట. ఇద్దరు తెలుగువాళ్లు ఎక్కడ కలుసుకున్నా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారని మనవాళ్ల మీద ఉన్

Read More

పొంగులేటి దెబ్బతో నూకల సురేష్ రెడ్డికి గిరాకీ

ఎక్కడో జరిగిన చిన్న సంఘటన.. ఇంకెక్కడో వాతావరణాన్ని మార్చేస్తుంది. దీన్నే బటర్ ఫ్లై ఎఫెక్ట్ అంటారు. రాజకీయాల్లోనూ ఇట్లాంటివి జరుగుతుంటాయని ఓ సీనియర్ లీ

Read More