కెప్టెన్ ఒంటరి పోరాటం : విరాట్ సెంచరీ

కెప్టెన్ ఒంటరి పోరాటం : విరాట్ సెంచరీ

రాంచీ వన్డేలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. బిగ్ టార్గెట్ లో కీలక వికెట్లను కోల్పోయినా..గెలుపు దిశగా ఆడుతున్నాడు. విరాట్ ఆచితూచి ఆడుతూ..అవసరమైనప్పుడు బౌండరీలు కొడుతూ టార్గెట్ ను రీచ్ అయ్యే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేశాడు. 35 ఓవర్లకు భారత్ 5 వికెట్ల నష్టానికి 191 రన్స్ చేసింది. కోహ్లీ(102) శంకర్(9) క్రీజులో ఉన్నారు.

ఆస్ట్రేలియా బౌలర్లలో..జంపా(2), కమిన్స్(2), రిచర్డసన్(1) వికెట్లు తీశారు.