నియో 7 తర్వాతి మోడల్ నియో 7 ప్రోను ఇండియన్ మార్కెట్లోకి వచ్చే నెల 4 న తీసుకొస్తామని ఐకూ ప్రకటించింది. ఈ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్1 మొబైల్ చిప్‌సెట్‌ను అమర్చారు. అదనంగా ఇండిపెండెంట్ గేమింగ్ చిప్ కూడా ఈ ఫోన్లో ఉంది. 120 వాట్ల ఫ్లాష్ ఛార్జ్‌తో 50 శాతం ఛార్జింగ్
8 నిమిషాల్లోనే ఎక్కుతుందని ఐకూ పేర్కొంది.