చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ వివో టీ5ఎక్స్ స్మార్ట్ఫోన్ను భారత్‌లో విడుదల చేసింది. ఇందులో 7200 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో ప్రాసెసర్, 50 ఎంపీ మెయిన్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ఆరిజిన్ ఓఎస్ 6 పై ఇది పనిచేస్తుంది. 8 జీబీ వరకు ర్యామ్ సదుపాయం ఉంది. ధరలు రూ.19 వేల నుంచి మొదలవుతాయి. ఈ నెల 24 నుంచి ఆర్డర్ చేయవచ్చు.
