రామప్ప అద్భుత కట్టడం :  జడ్జి మైత్రేయి

రామప్ప అద్భుత కట్టడం :  జడ్జి మైత్రేయి

వెంకటాపూర్ (రామప్ప) వెలుగు: రామప్ప టెంపుల్ ను వరంగల్ జడ్జి మైత్రేయి శనివారం సందర్శించారు. ఆలయ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు, ఆశీర్వాదం అందజేశారు. ఆలయ గైడ్ విజయ్ ద్వారా రామప్ప చరిత్ర, శిల్పకళ నైపుణ్యంను గూర్చి తెలుసుకున్నారు. రామప్ప టెంపుల్ ఒక గొప్ప కట్టడం వారు కొనియాడారు.