మల్కాపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటి విడుదల

మల్కాపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నీటి విడుదల

కోనరావుపేట, వెలుగు: కోనరావుపేట మండలం మల్కాపేట రిజర్వాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోకి మిడ్ మానేర్ నుంచి నీటిని విడుదల చేశారు. 3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టులోకి మంగళవారం రెండు పంపులను ఆన్ చేసి నీటిని విడుదల చేస్తున్నారు.

 విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశాల మేరకు 1.5 టీఎంసీ వరకు నింపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేయడంపై రైతులు విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.