హైదరాబాద్, వెలుగు: అమెరికా కన్జూమర్ అప్లయెన్సెస్ బ్రాండ్ వైట్ –వెస్టిం గ్ హౌస్ ఇండియా మార్కెట్లోకి వచ్చింది. ఆన్ లైన్ షాపింగ్ మార్కె ట్ ప్లేస్ అమెజాన్ ద్వారా సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్లను కూడా విడుదల చేసింది. నోయిడాకు చెందిన సూపర్ ప్లాస్ట్రాని క్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎస్పీపీఎల్) వీటిని తయారు చేస్తుంది. రెండు కంపెనీలు కలిసి రూ.మూడు వందల కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. 7 కేజీలు, 8 కేజీలు, 9 కేజీల విభాగాలలో వాషింగ్ మెషీన్లను అమెజాన్ ద్వారా అమ్ముతారు. వీటి రేట్లు రూ. 7,499 నుంచి మొదలవుతాయి. త్వరలో నోయిడాలో మూడు లక్షల చదరపు అడుగుల విస్తీ ర్ణంలో ఓ ప్లాంటును ఏర్పాటు చేస్తామని ప్లాస్ట్రానిక్స్ ప్రకటించింది.
ఇండియాకు వైట్-వెస్టింగ్ హౌస్
- బిజినెస్
- August 7, 2020
మరిన్ని వార్తలు
-
AI ఆధారిత తెలుగు క్రిప్టో ఫ్యూచర్స్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్.. ఉచితంగా అందుబాటులో
-
భారత ఆటో రంగాన్ని శాసించిన ఏకైక మారుతీ కార్.. 47 లక్షల యూనిట్లు సేల్..
-
తొలిరోజే నిరాశ పరిచిన లెన్స్‌కార్ట్ ఐపీవో.. కొన్నోళ్లకు ఎంత లాస్ అంటే..?
-
Gold Rate: సోమవారం షాకిచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. పెరిగిన తాజా రేట్లు ఇలా..
లేటెస్ట్
- 'ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో': 'కామెడీ కింగ్'గా తిరువీర్ కొత్త అవతారం!
- ఢిల్లీ ఎర్రకోట దగ్గర పేలుడు.. 9 మంది స్పాట్ డెడ్.. ఢిల్లీ, ముంబైలో హైఅలర్ట్ !
- SSMB29: కీరవాణి మ్యూజికల్ మాజిక్: శ్రుతి హాసన్ గళంలో 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ విడుదల!
- Richa Ghosh: టీమిండియా వికెట్ కీపర్‌కు అరుదైన గౌరవం.. డార్జిలింగ్‌లో రిచా ఘోష్ పేరిట కొత్త స్టేడియం
- పెళ్లి సంబంధాలు చూడట్లేదని.. జగిత్యాల జిల్లాలో తండ్రిని కొట్టి చంపిన కొడుకు..
- మాదాపూర్ శిల్పారామం మీదుగా రాకపోకలు సాగించే వారికి హైడ్రా గుడ్ న్యూస్
- ఢిల్లీ ఎర్రకోట దగ్గర భారీ పేలుడు.. ఉలిక్కిపడిన దేశ రాజధాని !
- Sunita : మా ఆయన మంచోడు కాదు.. నాతో కంటే వారితోనే ఎక్కువ సమయం.. స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్!
- IPL 2026: ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్‌ను రిలీజ్ చేయండి: ముంబైకి రైనా సలహా
- OTT Court Drama: ఒకే రోజు రెండు టాప్ ఓటీటీల్లోకి సూపర్ హిట్ కోర్టు రూమ్ కామెడీ థ్రిల్లర్
Most Read News
- నవంబర్ 11 నుంచి 19 వరకు..తెలంగాణలోని ఈ జిల్లాల వాళ్లు జాగ్రత్త
- ప్రీ వెడ్డింగ్ షూట్లో కనిపించిన ఈ ప్రేమ.. పెళ్లైన 8 నెలలకు ఎటు పోయిందో.. RIP బ్రో..!
- Gold Rate: సోమవారం షాకిచ్చిన గోల్డ్ అండ్ సిల్వర్.. పెరిగిన తాజా రేట్లు ఇలా..
- అమ్మానాన్నలకు దూరంగా బెంగళూరులో జాబ్.. కూతురి లైఫ్ ఇలా అవుతుందని వాళ్లు కలలో కూడా అనుకోలేదు !
- జూబ్లీహిల్స్ లో గెలుస్తున్నాం.. మెజార్టీపైనే దృష్టి పెట్టండి: సీఎం రేవంత్
- కొద్దిసేపట్లో పెళ్లి.. సినిమా స్టైల్ లో.... ఆపండి అంటూ ఆఫీసర్స్ ఎంట్రీ.. ఏమైందంటే.. ?
- Sunita : మా ఆయన మంచోడు కాదు.. నాతో కంటే వారితోనే ఎక్కువ సమయం.. స్టార్ హీరో భార్య షాకింగ్ కామెంట్స్!
- అందెశ్రీ కొత్త ఇల్లు ఇదే.. పూర్తయ్యే లోపే కన్నుమూత !
- అమెరికా పత్తి వైపు వ్యాపారుల మొగ్గు..మన పత్తికి మార్కెట్, క్వాలిటీ లేదంటూ ధర తగ్గిస్తున్న వ్యాపారులు
- కన్నుమూతకు 12 గంటల ముందు.. అయ్యప్ప పూజలో అందె శ్రీ
