ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 విడుదలకు కేవలం నిమిషాల ముందే నెటిక్స్ భారీ అవు టేజ్కు గురై అభిమానులను నిరాశపరిచింది. డౌన్స్టిటెక్టర్లో ఒక్కసారిగా వేలాది ఫిర్యాదులు నమోదయ్యాయి. స్ట్రీమింగ్ మొదలవకుండా ఫ్రీజ్ అవడం, సర్వర్ ఎరర్లు రావడం, "సమ్ థింగ్ వెంట్ రాంగ్" వంటి మెసేజ్లు చూపించడంతో యూజర్లు సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేశారు.
ఎన్నో రోజులు ముందే ప్లాన్ చేసుకుని, ప్రత్యేకంగా సమయం కేటాయించిన ప్రేక్షకులు సరిగ్గా ఎపిసోడ్లు డ్రాప్ అవ్వబోతున్న వేళే స్త్రీ మింగ్ ఆగిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ALSO READ : ప్రేమించిన అమ్మాయితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్
సీజన్ 5కు వచ్చిన భారీ డిమాండ్ వల్ల ఒక్కసా రిగా పెరిగిన ట్రాఫిక్ను సర్వర్లు భరించలేక ఈ అవుటేజ్ వచ్చినట్లు టెక్ విశ్లేషకులు చెబుతు న్నారు. కొద్ది నిమిషాల్లో సేవలు తిరిగి సాధారణ స్థితికి వచ్చినప్పటికీ, పాపులర్ సిరీస్ రిలీజ్కు ఇదే టైమ్లో సర్వర్లు డౌన్ కావడం నెటిక్స్ పై విమ ర్శల వర్షం కురిపించింది.
