వరకట్న వేధింపులు: మియాపూర్‌‌లో వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులు: మియాపూర్‌‌లో వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్: వివాహిత సూసైడ్ చేసుకున్న సంఘటన ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. మియాపూర్ కి చెందిన పావని అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలించారు. అయితే పావని ఆత్మహత్యకు వరకట్నం వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనుమానాస్పద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.