కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు ఇవ్వాలని డిమాండ్‌చేస్తూ కూకట్పల్లి తహసీల్దార్ఆఫీస్ఎదుట పలువురు మహిళలు ధర్నా చేశారు. బుధవారం రాత్రి తమకు ఫోన్‌చేసి, గురువారం వచ్చి చెక్కులు తీసుకోవాలంటే వచ్చామని తెలిపారు. ఇప్పుడేమో కోర్టు తీర్పు కారణంగా చెక్కులు ఇవ్వలేమంటున్నారని మండిపడ్డారు.
– కూకట్పల్లి, వెలుగు
