
తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం బోటానికల్ గార్డెన్లో ‘వరల్డ్ స్పారో డే’ను ఘనంగా నిర్వహించారు. ఎకో టూరిజం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్ పాల్గొని పిచ్చుకల గొప్పతనాన్ని వివరించారు. వాకర్స్ పిచ్చుక గూళ్లు తయారు చేసి వాటితో సెల్ఫీ దిగారు. మట్టి పాత్రల్లో నీళ్లు నింపి గార్డెన్లోని పలుచోట్ల పెట్టారు.