కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.27.50 కోట్లు

కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి బ్రిడ్జి నిర్మాణానికి రూ.27.50 కోట్లు

వికారాబాద్, వెలుగు: ధారూర్ నుంచి కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వెళ్లే మార్గంలో నాగసముందర్ వద్ద కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.27.50 కోట్లు మంజూరు చేయించినట్లు అసెంబ్లీ స్పీకర్​ గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాకాలంలో లో లెవల్ బ్రిడ్జిపై రాకపోకలకు అంతరాయం కలుగుతుండడంతో సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు.