నిర్మల్  జిల్లాలోని రైతుల ఖాతాల్లో రూ.222.42 కోట్ల పెట్టుబడి సాయం

నిర్మల్  జిల్లాలోని రైతుల ఖాతాల్లో రూ.222.42 కోట్ల పెట్టుబడి సాయం

నిర్మల్, వెలుగు: నిర్మల్  జిల్లాలోని 1,81,379 మంది రైతుల ఖాతాల్లో రూ.222.42 కోట్ల రైతు భరోసా డబ్బులు జమ చేసినట్లు కలెక్టర్ భవేశ్​ మిశ్రా తెలిపారు. ముథోల్ నియోజకవర్గంలో 85,468 మంది రైతులకు రూ.118.34 కోట్లు, ఖానాపూర్  నియోజకవర్గంలో 62,632 మంది రైతులకు రూ.75.31 కోట్లు, నిర్మల్  నియోజకవర్గంలో 63,752 మంది రైతులకు రూ.69.37 కోట్లు జమ అయినట్లు చెప్పారు