రైలు కింద పడి యువకుడు సూసైడ్... వికారాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో ఘటన

రైలు కింద పడి యువకుడు సూసైడ్... వికారాబాద్  రైల్వే స్టేషన్ పరిధిలో ఘటన

వికారాబాద్, వెలుగు: పెద్దేముల్​ మండలంలోని రుక్మాపూర్​ గ్రామానికి చెందిన కె.లక్ష్మణ్(28) బుధవారం మధ్యాహ్నం వికారాబాద్​ రైల్వే స్టేషన్​ పరిధిలో గూడ్స్​ రైలు కింద పడి సూసైడ్​ చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.