Jobs : BELలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు : కామర్స్ చదివిన వాళ్లకే ఛాన్స్

Jobs : BELలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు : కామర్స్ చదివిన వాళ్లకే ఛాన్స్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) నాన్ -ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం అప్రెంటీస్‌షిప్ శిక్షణకు అవకాశం కల్పిస్తున్నది. 

పోస్ట్ పేరు: ఇంజినీరింగ్ యేతర గ్రాడ్యుయేట్లకు అప్రెంటీస్ ట్రైనింగ్. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లేదా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తిచేసి ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 25 ఏండ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు మూడు సంవత్సరాలు పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 10. 

వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ: ఏప్రిల్ 10. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్‌సైట్www.bel-india.inను సందర్శించండి.