ఈ నెల19న ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించనున్న సదర్ సమ్మేళనానికి రావాలని సీఎం రేవంత్‌రెడ్డికి సెక్రటేరియెట్‌లో గురువారం శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం అందజేశారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్ఉన్నారు.