బషీరాబాగ్: భారత్, పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో కరాచీ బేకరీ యాజమాన్యం సిటీలోని తన షాపుల్లోని సైన్ బోర్డు వద్ద జాతీయ జెండాను ప్రదర్శించింది. పాక్ ప్రధాన నగరాల్లో ఒకటైన కరాచీ పేరుతో ఇండియాలో బేకరీలు ఉండగా, నెగిటివ్ సెన్స్ వెళ్లకుండా ఇలా చేసింది.