మేడారం భక్తులు శివ సత్తులు..బస్సుల్లోనే పూనకాలు..సమ్మక్క తల్లీ అబ్బియ్యే... పదివేల శరణాలే అబ్బియ్యే

మేడారం భక్తులు శివ సత్తులు..బస్సుల్లోనే పూనకాలు..సమ్మక్క తల్లీ అబ్బియ్యే... పదివేల శరణాలే అబ్బియ్యే

 మేడారం వచ్చే శివసత్తులు బస్సుల్లోనే పూనకాలు ఊగుతున్నారు. బస్సుల్లో వచ్చే భక్తుల్లో ఒక్కరికి పూనకం మొదలైతే.. వెంటనే అందులో ఉన్న మిగతా శివసత్తులు సైతం పూనకాలతో ఊగిపోతున్నారు. ‘సమ్మక్క తల్లీ అబ్బియ్యే... పదివేల శరణాలే అబ్బియ్యే..’ అంటూ శివాలెత్తుతున్నారు.