రీసెర్చ్, నర్సింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ICMRలో ఉద్యోగ అవకాశాలు.. ఏప్రిల్ 9న ఇంటర్వ్యూలు..

 రీసెర్చ్, నర్సింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ICMRలో ఉద్యోగ అవకాశాలు.. ఏప్రిల్ 9న ఇంటర్వ్యూలు..

ఐసీఎంఆర్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఇంప్లిమెంటేషన్ రీసెర్చ్ ఆన్ నాన్-కమ్యూనికేబుల్ డిసీజెస్ (ఐసీఎంఆర్–ఎన్ఐఐఆర్ఎన్​సీడీ)  ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్- II, ప్రాజెక్ట్ నర్స్-–III, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-–III పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  

మొత్తం ఖాళీలు: 6. 

ఎలిజిబిలిటీ: లైఫ్ సైన్సెస్/ పబ్లిక్ హెల్త్​లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, నాలుగేళ్ల నర్సింగ్ కోర్సు, సైన్స్/ బీఏఎంఎస్/ బీహెచ్ఎంలో గ్రాడ్యుయేట్​తోపాటు  మూడేళ్ల అనుభవం లేదా పోస్ట్ -గ్రాడ్యుయేట్ (జంతుశాస్త్రం/ బయోకెమిస్ట్రీ/ సామాజికశాస్త్రం/ లైఫ్ సైన్స్/ ఎంపీహెచ్) పూర్తిచేసి ఉండాలి.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

వాక్ ఇన్ ఇంటర్వ్యూలు: ఏప్రిల్ 9.

మరిన్ని వివరాలకు వెబ్ సైట్ www.icmr.gov.inను సందర్శించండి.