చెత్తబుట్టలో శిశువు డెడ్ బాడీ

చెత్తబుట్టలో శిశువు డెడ్ బాడీ

జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఏరియా ఆస్పత్రి క్యాంటీన్ సమీపంలో శనివారం ఓ చెత్తబుట్టలో మగ శిశువు మృతదేహం కనిపించింది. జహీరాబాద్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. శిశువు కాలుకు ఉన్న హాస్పిటల్ బ్యాడ్జి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.