నేషనల్ పారా అథ్లెటిక్స్‌: దీప్తి, అకీరాకు గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నేషనల్ పారా అథ్లెటిక్స్‌: దీప్తి, అకీరాకు గోల్డ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌, వెలుగు:  నేషనల్ పారా అథ్లెటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ అథ్లెట్లు జివాంజీ దీప్తి, అకీరా నందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో మెరిశారు. భువనేశ్వర్‌‌లో శుక్రవారం జరిగిన విమెన్స్ టీ20 కేటగిరీ 400 మీటర్ల రేసులో  దీప్తి 57.75 సెకండ్లలో పోడియం చేరుకొని టాప్ ప్లేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో స్వర్ణం సొంతం చేసుకుంది. 

మెన్స్ టీ 38  కేటగిరీ 400మీటర్ల రేసును అకీరా నందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 51.99 సెకండ్లలో పూర్తి చేసి గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందుకున్నాడు.