
ఐసీఎఫ్ఆర్ఈ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(టీఎఫ్ఆర్ఐ), జబల్పూర్ వివిధ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 10.
పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్(కేటగిరీ II ఫీల్డ్/ ల్యాబ్) 10, ఫారెస్ట్ గార్డ్ 3, డ్రైవర్ 1.
ఎలిజిబిలిటీ: టెక్నికల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఎస్సీ ఉత్తీర్ణత.
ఫారెస్ట్ గార్డ్: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.
డ్రైవర్: మెట్రిక్యులేషన్‌తో పోటు డ్రైవింగ్ లైసెన్స్, మూడేండ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
అప్లికేషన్లు ప్రారంభం: జులై 14.
లాస్ట్ డేట్: ఆగస్టు 08.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫారెస్ట్ గార్డ్ డ్రైవర్ పోస్టులకు ఫిజికల్/ డ్రైవింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.