కామారెడ్డి జిల్లాలో 10 మంది ఎస్సైలు బదిలీ

 కామారెడ్డి జిల్లాలో  10 మంది ఎస్సైలు బదిలీ

కామారెడ్డి​, వెలుగు : కామారెడ్డి జిల్లాలో 10 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ  గురువారం ఎస్పీ రాజేశ్​చంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. కె.నవీన్​చంద్ర జుక్కల్, పి.రాఘవేంద్ర నస్రుల్లాబాద్, జి.అరుణ్​కుమార్ పెద్దకొడప్​గల్​, ఆర్​. లావణ్య  రామారెడ్డి,  ఎస్​.రాజారాం  కామారెడ్డి టౌన్​, పుష్పరాజ్ సదాశివనగర్​, బి.రంజిత్ దేవునిపల్లి, భూవనేశ్వర్ దేవునిపల్లి ఎస్సై-2, జి.రాజును బదిలీ చేశారు. మహేందర్​లను వీఆర్​కు అటాచ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.   వీర్​లో ఉన్న నలుగురికి స్టేషన్లకు అటాచ్​ చేయగా, స్టేషన్లలో ఉన్న ఇద్దరికి వీఆర్​కు పంపారు.