11 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు అడిషనల్ సెక్రటరీ హోదా : రాష్ట్ర ప్రభుత్వం

11 మంది ఐఏఎస్ ఆఫీసర్లకు అడిషనల్ సెక్రటరీ హోదా : రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఐఏఎస్​లకు పదోన్నతులు కల్పించింది. 2013వ బ్యాచ్ కు చెందిన 11 మంది ఐఏఎస్​ అధికారు లకు అడిషనల్​ సెక్రటరీ హోదాతో ప్రమోషన్​లు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

శశాంక్, అద్వైత్​ సింగ్​, శ్రీజన, శృతి ఓజా, వినయ్​, శివలింగయ్య,వాసం వెంకటేశ్వర్, హన్మంతరావు, ఎం. హరిత, హైమావతి, కె. హరిత పదోన్నతి పొందిన వారిలో ఉన్నారు.