తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. జులై 31న కొత్తగా 2083 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 11 మంది మృతి చెందారు.దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 64,786 కు చేరగా.. మృతుల సంఖ్య 530కు చేరింది. వీరిలో 46,502 మంది డిశ్చార్జ్ అవ్వగా ఇంకా 17,754 మంది చికిత్స తీసుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే 1114 మంది కోలుకున్నారు. నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ లో 578 కేసులు, రంగారెడ్డిలో 228 కేసులు నమోదయ్యాయి.
see more news
