37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

హైదరాబాద్, వెలుగు: రాష్ఠ్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉన్న కార్పొరేషన్లకు సర్కారు చైర్మన్లను నియమించింది. ఈ నెల 14వ తేదీనే ఉత్తర్వులు విడుదల చేసింది.  

కార్పొరేషన్​ పదవులు దక్కించుకున్న వారిలో పటేల్ రమేశ్​రెడ్డి (టూరిజం డెవలప్​మెంట్​), శివసేనారెడ్డి (శాట్),  ప్రీతమ్ ( ఎస్సీ ), నూతి శ్రీకాంత్ ( బీసీ ఫైనాన్స్ ), అన్వేశ్​రెడ్డి (సీడ్స్​డెవలప్ మెంట్​), అనిల్ ఈర్రవత్రి (మినరల్ డెవలప్ మెంట్ ), విజయబాబు ( కోఆపరేటివ్ హౌసింగ్ ఫెడరేషన్), రాయల నాగేశ్వరావు (గిడ్డంగుల​), కాసుల బాలరాజు (అగ్రో ఇండస్ర్టీస్ ​), నేరెళ్ల శారద (మహిళా కమిషన్​), బండ్రు శోభారాణి (ఉమెన్ కో ఆపరేటివ్ డెవలప్ మెంట్),  జగదీశ్వర్ రావు (ఇరిగేషన్ డెవలప్ మెంట్ ​), జంగా రాఘవరెడ్డి (కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్), మోహన్ రెడ్డి ( కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్), బెల్లయ్య నాయక్ (గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ ), గుర్నాథ్​రెడ్డి (పోలిస్ హౌసింగ్ ​), జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (డెయిరీ డెవలప్ మెంట్ ), చల్లా నరసింహరెడ్డి (అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రా డెవలప్ మెంట్ కో ఆపరేషన్) , మెట్టు సాయి (ఫిషరీస్ కో ఆపరేటివ్ సొసైటీ, నాగు (ఎస్టీ కో ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ ​), జనక్ ప్రసాద్ (కనీస వేతనాల అడ్వైజరీ బోర్డు), రియాజ్ (గ్రంథాలయ పరిషత్తు), వీరయ్య (దివ్యాంగుల కార్పొరేషన్​), నాయుడు సత్యనారాయణ (హ్యాండిక్రాఫ్ట్  ​), జబ్బార్ (వైస్ చైర్మన్, మైనారిటీ ఫైనాన్స్ ),​ నిర్మల జగ్గారెడ్డి (టీఎస్ ఐఐసీ), మల్ రెడ్డి రాంరెడ్డి (రోడ్ డెవలప్ మెంట్),  కల్వ సుజాత (వైశ్య కార్పొరేషన్​), పొదెం వీరయ్య (ఫారెస్ట్ డెవలప్ మెంట్​), ప్రకాశ్​ (స్టేట్ ట్రేడ్ ప్రమోషన్), నరేందర్ రెడ్డి (శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ), అలేఖ్య పుంజల (సంగీత నాటక అకాడమీ), గిరిధర్ రెడ్డి (ఎఫ్ డీసీ), మన్నె సతీశ్, జైపాల్ ( ఎంబీసీ ), ఇనుగాల వెంకట్రామ్ రెడ్డి ( కుడా, వరంగల్), ఫహీమ్ (తెలంగాణ ఫుడ్స్) ఉన్నారు.