హైదరాబాద్

సాయం చేసినట్టే చేసి..10 లక్షలు కొట్టేశారు

ఆటో డ్రైవర్​ అరెస్టు, పరారీలో మరో నిందితుడు కూకట్​పల్లి, వెలుగు: నగదు చోరీ చేసిన కేసులో కేపీహెచ్​బీ పోలీసులు ఓ ఆటో డ్రైవర్​ను అరెస్టు చేశారు.

Read More

భార్య కేసు పెట్టిందని..మనస్తాపంతో ఐటీ ఉద్యోగి సూసైడ్

పద్మారావునగర్, వెలుగు: భార్య తనపై కేసు పెట్టిందని మనస్తాపానికి గురైన ఓ సాఫ్ట్​వేర్​ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకా

Read More

కాంగ్రెస్ను చూసి నేర్చుకోండి : రాజాసింగ్

కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ వల్లే బీజేపీ నాశనం: రాజాసింగ్ గెలవాలని కాంగ్రెస్.. ఓడిపోవాలని బీజేపీ పనిచేసింది ఇట్లయితే 50 ఏండ్లయినా అధికార

Read More

జూబ్లీహిల్స్ విజయంతో ప్రభుత్వంపై మరింత బాధ్యత

ఉప ఎన్నికలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ విజయంపై కూనంనేని హర్షం హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్‌‌‌

Read More

బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి.. మహబూబ్ నగర్ రూరల్ లో ఘటన

మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: కర్నాటక రాష్ట్రం దేవసుగురు ఆలయంలో స్వామి దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణమైన వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. రూరల్​ ఎస్సై అబ్దు

Read More

బిల్డింగ్ పై నుంచి పడ్డ కూలీలు..ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

గచ్చిబౌలి, వెలుగు: భవన నిర్మాణ పనులు చేస్తున్న ఇద్దరు కూలీలు ప్రమాదవశాత్తు బిల్డింగ్​ పైనుంచి కింద పడ్డారు. ఇందులో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గా

Read More

యముడైన బంధువు.. భర్త డ్యూటీకి వెళ్లగానే.. చంపి బాత్రూంలో పడేశాడు

బంగారం కోసం మహిళ హత్య ఆపై ఆత్మహత్యగా చిత్రీకరణ అనుమానాస్పద మృతి కేసును ఛేదించిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: జగద్గిరిగుట్ట పోలీస్​ స్టేషన్​

Read More

బీసీ బిడ్డపై కుట్రలు విఫ‌‌‌‌‌‌‌‌లం : మంత్రి సురేఖ

కాంగ్రెస్​అభ్యర్థి, బీసీ బిడ్డ న‌‌‌‌‌‌‌‌వీన్ యాద‌‌‌‌‌‌‌‌వుపై బీఆర్ఎస్,

Read More

వాడిన కమలం.. జూబ్లీహిల్స్ బైపోల్లోడిపాజిట్ గల్లంతు

నేతల మధ్య సమన్వయలోపమే కారణమంటున్న కేడర్  హైదరాబాద్, వెలుగు: బీజేపీకి జూబ్లీహిల్స్ ప్రజలు గట్టి షాక్  ఇచ్చారు. త్వరలో రానున్న జీహెచ్ఎ

Read More

పెరుగుతున్న షుగర్ పేషెంట్లు.. డయాబెటిస్ కేసుల్లో.. తెలంగాణది నాలుగో స్థానం

దేశంలో 10 కోట్ల మంది బాధితులు  రాష్ట్రంలో ఏటా భారీగా పెరుగుతున్న కేసులు  14.1 నుంచి 18 శాతం వరకు పెరుగుదల  షుగర్​రోగుల్లో 80 శ

Read More

ప్రతి రౌండ్‌‌‌‌లోనూ కాంగ్రెస్ హవా!

47తో మొదలై 24 వేలకుపైగా మెజారిటీ 1,7,10 రౌండ్లు మినహాఅన్నింట్లోనూ 2 వేలకుపైగానే లీడ్​ ఏ డివిజన్‌‌‌‌లోనూఆధిక్యంలోలేని బీఆర్ఎ

Read More

ఓరుగల్లు జూలో.. జంతువులు గజగజ!..వణుకుతున్న చిలుకలు, నెమళ్లు

ఎండ వస్తే తప్ప ఎన్​క్లోజర్  దాటని పులులు, గుడ్డెలుగులు కాకతీయ జూ పార్కులో కనిపించని ‘వింటర్  కేర్’ హైదరాబాద్  నెహ్రూ

Read More

జూబ్లీహిల్స్ గెలుపు సమష్టి విజయమిది..మంత్రి వివేక్ వెంకటస్వామి

జూబ్లీహిల్స్, వెలుగు: సమష్టి కృష్టితోనే జూబ్లీహిల్స్ విజయం సాధ్యమైందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికకు ఇన్​చార్జి

Read More