హైదరాబాద్
వైన్ షాపుల డ్రాకు లైన్క్లియర్.. దరఖాస్తుల గడువు పొడిగింపుపై ముగిసిన వాదనలు
తీర్పు వాయిదా వేసిన హైకోర్టు తుది తీర్పునకు అనుగుణంగా టెండర్లు ఉండాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: లిక్కర్ షాపుల దరఖాస్తు స్వీకరణ గడువు పొడిగి
Read Moreరేడియంట్ స్కూల్‌ను ఖాళీ చేయించొద్దు.. సివిల్ కోర్టు ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే
సివిల్ కోర్టు ఉత్తర్వుల అమలుపై హైకోర్టు స్టే హైదరాబాద్, వెలుగు: యజమాని, అద్దెదారు వివాదం నేపథ్యంలో 750 మంది విద్యార్థు
Read Moreనవంబర్ 1 కల్లా ‘సర్’కు రెడీగా ఉండాలి..జిల్లా కలెక్టర్లతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
లోపాలులేని ఓటర్ల జాబితా తయారు చేయాలని ఆదేశం హైదరాబాద్, వెలుగు: స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్(సర్) కు వచ్చే నెల 1లోగా అన్ని ఏర్పాట్లు చేయాలని
Read Moreకార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించండి : మంత్రి కొండా సురేఖ
దేవాదాయ శాఖ అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం హైదరాబాద్, వెలుగు: కార్తీక దీపోత్సవాన్ని కనుల పండువలా నిర్వహించాలని, ప్రతి ఆలయాన్ని దీపా
Read Moreవేసవి విద్యుత్ డిమాండ్‌కు సన్నాహాలు
హైదరాబాద్, వెలుగు: రాబోయే వేసవిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని, డిస్కంలు ముందస్తుగా &nbs
Read Moreపెట్టుబడులతో తెలంగాణకు రండి ..ఇండియన్ సీఈవోలకు మంత్రి శ్రీధర్ బాబు రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: ‘రైజింగ్ తెలంగాణ’ లక్ష్య సాధనలో భాగం కావాలని ఆస్ట్రేలియాలోని పలు కంపెనీల ‘ఇండియన్’ సీఈవోలకు రాష్ట్ర ఐటీ, పర
Read Moreఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సడలింపుపై ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు సడలింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారుడు తన ఇంటిని 400 ఎస్ఎఫ్ టీ నుంచి
Read Moreయూనివర్సిటీ విద్యార్థులతో ..త్వరలో తీన్మార్ మల్లన్న ముఖాముఖి
రేపు జిల్లా అధ్యక్షులు, జనరల్ సెక్రటరీల నియామకం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలు, ప్రముఖ విద్యా సంస్థల యూనివర్సిటీ స్టూడెంట
Read Moreట్రోల్ చేస్తే తోలు తీస్త కాంగ్రెస్, బీజేపీకి కౌశిక్ రెడ్డి వార్నింగ్
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీజేపీ వాళ్లు సోషల్ మీడియాలో తనను ఇష్టమొచ్చినట్టు ట్రోల్స్ చేస్తున్నారని, అలాంటి వాళ్ల తోలు తీస్తామని హుజూరాబాద్ ఎమ
Read Moreఅక్టోబర్ 27న వైన్ షాపులకు లక్కీ డ్రా.. 2,620 దుకాణాలకు 95,137 అప్లికేషన్లు
అత్యధికంగా శంషాబాద్‌లో 100 వైన్స్‌లకు 8,536 వనపర్తిలో 37 వైన్స్‌లకు 757 దరఖాస్తులే హైదరాబాద్, వెలుగు: హైకోర్టు గ్రీన్&zwnj
Read Moreసొంత మీడియాలో బీఆర్ఎస్ ప్రచారాన్ని అడ్డుకోండి : పీసీసీ నేత
జిల్లా ఎన్నికల అధికారికి పీసీసీ నేతల ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అడ్డదారులు తొక్కుతోందని
Read Moreకవిత ఆరోపణల ఆధారంగా ఆ నలుగురిపై కేసులు పెట్టండి
పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ కవిత చేసిన అవినీతి ఆరోపణల ఆధారంగా బీఆర్ఎస్ నేతల
Read Moreహైదరాబాద్‌లో వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లో 60వ ఇంటర్నేషనల్ గోల్ఫింగ్ ఫెలోషిప్ ఆఫ్ రోటరీ (ఐజీఎఫ్‌ఆర్) వరల్డ్ గోల్ఫ్ చాంపియన్&z
Read More












