
లేటెస్ట్
Geethanjali Malli Vachindi: తనకి ఇది 50వ సినిమా..త్వరలో రూ.50 కోట్ల సెలబ్రేషన్స్‌లో కలుస్తాం: కోన వెంకట్
సౌత్ బ్యూటీ అంజలి(Anjali) ప్రధాన పాత్రలో వచ్చిన గీతాంజలి(Geethanjali) మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హారర్ అండ్ కామె
Read MoreLSG vs DC: అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన రిషబ్ పంత్.. ఏం జరిగిందంటే?
శుక్రవారం(ఏప్రిల్ 12) లక్నో సూపర్ జెయింట్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో గందరగోళం తలెత్తింది. డిఆర్‌ఎస్(DRS) కాల్&zw
Read Moreబీఆర్ఎస్ 9 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుస్తుంది: కేటీఆర్
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 9 నుంచి 12 ఎంపీ సీట్లు గెలుస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ పై ప్రజల్లో అపుడే వ్యతిరేకత మొదలైందన్నారు. ఫో
Read Moreయూఎస్ ఇంటెలిజన్స్ రిపోర్ట్.. మరో రెండు రోజుల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి
ఇజ్రాయెల్‌పై ఇరాన్ మరో రెండు రోజుల్లో దాడికి దిగే అవకాశం ఉన్నట్టు యూఎస్ ఇంటెలిజన్స్ తెలిపింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో ఈ
Read Moreపాపం భార్య :103 ఏళ్ల వయస్సులో.. జనవరిలో పెళ్లి.. ఏప్రిల్ లో మరణం
మధ్యప్రదేశ్ భోపాల్‌లోని ఇత్వారా ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇత్వారాకు చెందిన స్వాతంత్య్రసమరయోధుడు హబీబ్ నాజర్ వయసు 103 ఏళ్లు. నాజర
Read MoreBhagyashri Borse: ఎవరీ భాగ్యశ్రీ బోర్సే?.. నాని, విజయ్, రవితేజ సినిమాలో ఛాన్స్
విజయ్ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తోన్న మూవీలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ బ్యూటీ విజయ్ కి జోడిగా నటించడం దాదాప
Read Moreపులివెందులలో షర్మిలను అడ్డుకున్న వైసీపీ - తేల్చుకుందామంటూ సునీత సవాల్..
ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కడప రాజకీయం రోజురోజుకీ వేడెక్కుతోంది. వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో నెలకొంటున్న పరిణామాలు
Read MoreLSG vs DC: లక్నోకు ప్రాణం పోసిన ఆయుష్ బడోని.. ఢిల్లీ ఎదుట సరైన టార్గెట్
రాహుల్, డికాక్, పడిక్కల్, స్టోయినిస్, పూరన్ వంటి హేమాహేమీలు నిరాశపరిచిన చోట.. ఓ కుర్ర బ్యాటర్ జట్టును ఆదుకున్నాడు. టెయిలెండర్ల సాయంతో పరుగు పరుగు జోడి
Read Moreపేకాట రాయుళ్లపై పోలీస్ పంజా.. 9 మంది అరెస్ట్
పేకాట రాయుళ్ల స్థావరాలపై మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు పంజా విసిరారు. పేకాట ఆడుతున్న 9 మంది నిందితులను రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే మ
Read Moreడబ్బుల కోసం భార్య వేధిస్తుందని కేసు పెట్టిన భర్త
భర్త డబ్బుల కోసం వేధిస్తున్నాడని భార్య పోలీస్ కేసు పెట్టడం రొటీన్ అని అనుకున్నారో ఏమో కానీ ముంబాయి నగరంలో సీన్ రివర్స్ అయ్యింది. భార్యనే పైసల కోసం తనన
Read Moreభలే ఐడియానే : వెడ్డింగ్ కార్డు తరహాలో ఓటింగ్ పై హోర్డింగ్స్
ఇంటర్‌నెట్ వినియోగం విచ్చలవిడిగా మారిపోయింది. సోషల్ మీడియా వేదికగా చిత్ర విచిత్రమైన పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అదే తరహాలో ఒ
Read Moreయూకే వీసాకు కొత్త రూల్స్.. ఇండియన్స్ కు కష్టమే.!
వీసా మంజూరులో యూకే ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఫ్యామిలీ వీసా రూల్స్ ను మరింత కఠినతరం చేసింది. యూకేలో ఉంటున్న వారు వారి కుటుంబ సభ
Read Moreఫుడ్ డెలివరీకి వచ్చి షూ కొట్టేసి, మెల్లగా జారుకున్నాడు..
మారుతున్న మన లైఫ్ స్టైల్ కారణంగా ఇటీవలి కాలంలో పుట్టుకొచ్చిన లాభదాయకమైన బిజినెస్ ఫుడ్ డెలివరీ బిజినెస్. ఈ బిజినెస్ కి మంచి ఆదరణ లభించటంతో చాలా మంది ఫు
Read More