అదరహో : సాహోను బీట్ చేసిన ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్..

అదరహో : సాహోను బీట్ చేసిన ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జూన్ 16న విడుదలై తొలి రోజు వసూళ్లలో సాహో సినిమా రికార్డ్ ని బ్రేక్ చేసింది.సాహో ఫస్ట్ డే కలెక్ట్ చేసిన రూ. 88 కోట్ల మార్క్ ని అధిగమించి ఇండియా బాక్సాఫీస్ వసూళ్లో టాప్ 4 ఓపెనింగ్ లిస్ట్ లో నిలిచింది.ఆదిపురుష్ సినిమా అన్ని భాషలతో కలిపి ఫస్ట్ డే రూ. 93 కోట్లు రాబట్టింది. 

ఫస్ట్ షో తోనే మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తెలుగు రాష్టాల్లో మొదటి రోజే రూ. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఇండియా మొత్తంలో రూ. 93 కోట్లకు పైగా గ్రాస్‌ను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. 

RRR-134 crores, బాహుబలి - 2 The Conclusion -121 crores
KGF Chapter 2 – 116 crores, Adipurush – 93 crores 

ఆంధ్రా - రూ. 16 కోట్లు (రూ. 12.50 కోట్ల షేర్)

సీడెడ్ - రూ. 5 కోట్లు (రూ. 3.75 కోట్ల షేర్)

నైజాం - రూ.18 కోట్లు (రూ. 11 కోట్ల షేర్)


TS/AP మొత్తం - రూ. 45 కోట్లు (రూ. 27.25 కోట్ల షేర్)


కేరళ/తమిళనాడు - రూ. 2 కోట్లు (రూ. 0.75 కోట్ల షేర్)

కర్ణాటక - రూ. 6.50 కోట్లు (రూ. 3.50 కోట్ల షేర్)

ఇండియాలోని మిగతా ఏరియా లో - రూ. 40.50 కోట్లు (రూ. 17.50 కోట్ల షేర్)

మొత్తంగా - రూ. 93 కోట్లు (రూ. 49 కోట్ల షేర్)

మొదటి రోజే ఇంత భారీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ రాబట్టిందంటే ఈ వీకెండ్ కంప్లీట్ అయ్యే లోపు బ్రేక్  ఈవెన్ చేస్తుందని సినీ క్రిటిక్స్ అంచనా వేస్తున్నారు.