నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషి ఆస్తులు ఈడీ జప్తు 

V6 Velugu Posted on Jan 15, 2022

టాలీవుడ్ లో పలు సినిమాల్లో హీరోగా నటించిన వ్యాపారవేత్త సచిన్ జోషి ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. మనీ లాండరింగ్ కేసులో ED ఈ చర్యలు తీసుకుంది. మొత్తం రూ.410 కోట్ల ఆస్తులు జప్తు చేసింది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ తెలిపింది. SRA ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

 

మరిన్ని వార్తల కోసం..

దేశాభివృద్ధిలో స్టార్టప్ లది కీలక పాత్ర

Tagged Actor, ED , assets, businessman, Sachin Joshi, confiscated

Latest Videos

Subscribe Now

More News