దేశాభివృద్ధిలో స్టార్టప్ లది కీలక పాత్ర

 దేశాభివృద్ధిలో స్టార్టప్ లది కీలక పాత్ర

దేశానికి స్టార్టప్ లు వెన్నముకగా మారనున్నాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. రానున్న రోజుల్లో దేశాభివృద్ధిలో స్టార్టప్ లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. భారత్ స్టార్టప్ లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టార్టప్ లతో ఇంటరాక్ట్ అయ్యారు ప్రధాని. ఆరు థీమ్ లకు సంబంధించిన స్టార్టప్ లను వీడియో కార్ఫరెన్స్  ద్వారా వీక్షించారు. కొత్త ఆవిష్కరణలకు భారత్ ను మరింత  ముందుకు తీసుకెళ్తాయన్నారు మోడీ.