డిప్లొమా పూర్తిచేసిన వారికి ఛాన్స్.. సీఎస్ఐఆర్‌లో ఉద్యోగాలు

డిప్లొమా పూర్తిచేసిన వారికి ఛాన్స్.. సీఎస్ఐఆర్‌లో ఉద్యోగాలు

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రే టివ్ బయాలజీ (సీఎస్ఐఆర్ ఐజీఐబీ) టెక్నీ షియన్ (గ్రేడ్-II) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 8.
విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సి టీ నుంచి సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
అప్లికేషన్ ప్రారంభం: నవంబర్ 29.
లాస్ట్ డేట్: డిసెంబర్ 20.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
igib.res.in ను సందర్శించండి.
-వెలుగు, ఎడ్యుకేషన్