క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిస్ట్ పోస్టులు.. భారీ జీతంతో మంచి అవకాశం!"

 క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్‌లో సైంటిస్ట్ పోస్టులు.. భారీ జీతంతో మంచి అవకాశం!"

అడ్వాన్స్​డ్ సెంటర్ ఫర్ ట్రీట్‌మెంట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (టీఎంసీ ఏసీటీఆర్ఈసీ)  ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్-–II పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఎలిజిబిలిటీ: గణితం, గణాంకాలు, భౌతిక శాస్త్రం, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో పోస్ట్- గ్రాడ్యుయేట్/ మాస్టర్స్ డిగ్రీతోపాటు పైథాన్, డీఎల్ ఫ్రేమ్‌వర్క్​లో 3 సంవత్సరాల పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం ఉండాలి. 

గరిష్ట వయోపరిమితి: 40 ఏండ్లు.  

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

లాస్ట్ డేట్: ఏప్రిల్ 10.

సెలెక్షన్ ప్రాసెస్: ఆన్​లైన్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ actrec.gov.in ను సందర్శించండి.