
సౌతాప్టన్ : వరల్డ్ కప్-2019లో భాగంగా సోమవారం బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచింది అఫ్ఘాన్. కెప్టెన్ నయాబ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటికే 2 మ్యాచ్ లో గెలిచిన బంగ్లా ఇవాళ్టి మ్యాచ్ లోనూ రాణించాలని చూస్తుండగా..సీజన్ లో ఒక్క మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలబెట్టుకోవాలనుకుంటుంది అఫ్ఘాన్.
టీమ్స్ వివరాలు ఇలా ఉన్నాయి..
?? The Afghanistan team to face Bangladesh ?
LIVE BLOG ? https://t.co/Ksssbk4geO #CWC19 #BANvAFG pic.twitter.com/KaWruwJO8h
— The Cricketer (@TheCricketerMag) June 24, 2019
?? The Bangladesh XI ?
LIVE BLOG ? https://t.co/Ksssbk4geO #CWC19 #BANvAFG pic.twitter.com/tYX9PRxOMM
— The Cricketer (@TheCricketerMag) June 24, 2019