ఢిల్లీలో మెరుగుపడుతున్న ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో మెరుగుపడుతున్న ఎయిర్ క్వాలిటీ

ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ మెరుగుపడుతోంది. ఎయిర్ క్వాలిటీ మోడరేట్ కేటగిరికి చేరుకుంది. దీంతో ఢిల్లీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరీలో ఉందన్నారు. వాయు కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

పొల్యూషన్ తో శ్వాస సంబంధింత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు ఢిల్లీ వాసులు చెబుతున్నారు. పిల్లల్ని బయటకు పంపించాలంటేనే భయపడినట్లు చెప్పారు. పిల్లలు, వృద్ధులు లంగ్స్ ప్రాబ్లెమ్స్ తో ఇబ్బంది పడ్డారని ప్రజలు వెల్లడించారు.